డిసెంబర్ 1న జరిగే హలో మాల చలో హైదరాబాద్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మాలలు తరలిరావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ దగ్గుబాటి బాబురావు పిలుపునిచ్చారు. గురువారం హుజూర్‌నగర్ పట్టణంలోని తిలక్ నగర్ లో ఉద్యమ పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుడి తొట్టి ఇరిమియా, కల్యాణ్ ఇమానియల్ ఉన్నారు.