Dec 05, 2024, 08:12 IST/
తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ (వీడియో)
Dec 05, 2024, 08:12 IST
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ పనులను గురువారం పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి పనులను పరిశీలించి పనులు జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేటలో తయారు చేయించారు.