102వ మంగళవారం అన్నప్రసాద వితరణ

58చూసినవారు
102వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడ లోని శ్రీ బ్రహ్మం గారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 102 వ మంగళవారం అన్న ప్రసాద వితరణ సుమారు 400 మంది భక్తులకు దాతలు గట్టు. శ్రీనివాస్ స్వరూప చలపాటి. హనుమంతరావు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్