అనంతగిరి: పొట్టకూటి కోసం కోటి విద్యలు

71చూసినవారు
అనంతగిరి: పొట్టకూటి కోసం కోటి విద్యలు
అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో సోమవారం సాయంత్రం కాలంలో అల్లా బక్ష ఆర్ఎంపి సెంటర్లో సర్కస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోని ప్రజలు తమ పనులు ముగించుకుని చిన్నపిల్లలు పెద్దలు సర్కస్ ప్రోగ్రామ్ వీక్షించి  సంతోషపడ్డారు.

సంబంధిత పోస్ట్