అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలోని 9వ వార్డు గల వాగులోని పిచ్చి మొక్కలు, రోడ్ల ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, డ్రైనేజ్ కాలువలో ఉన్నటువంటి బురదను తీసివేయడం, గ్రామస్తులు ఆశ్చర్యకపోయే విధంగా రోడ్డు శుభ్రం చేయడం ఇది మా పనే అంటూ గ్రామ సిబ్బంది అంకితభావంతో క్లీన్ చేశారు. గ్రామంలోని సిబ్బంది బరపటి నాగయ్య, మాదాసు లింగయ్య, కందికొండ నరసయ్య, గరిడేపల్లి వెంకన్న పాల్గొన్నారు.