బైక్ లు ఢీకొని ఇద్దరికి గాయాలు

2618చూసినవారు
కోదాడ పట్టణ శివార్లలోని గుడిబండ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న బైక్ లు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడిబండ వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనానికి కోదాడ నుండి గుడిబండ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాల ఢీ కొట్టింది. ఈ ఘటన లో ఒక ద్విచక్ర వాహనంపై ఉన్న తల్లీ, కొడుకు లకు తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్