కోదాడ నియోజకవర్గ యునేటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యెషయా ఆధ్వర్యంలో మథర్ థెరిస్సా 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా కోదాడ మున్సిపల్ ఛైర్మన్ సామినేని ప్రమీల, క్రిస్టియన్ కో ఆప్షన్ మెంబర్ వంటెపాక జానకి యేసయ్య, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మథర్ థెరిస్సా సోషల్ ఆర్గనైజెషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ లు మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.