వరద బాధితులకు బెడ్ షీట్లు అందజేత

64చూసినవారు
వరద బాధితులకు బెడ్ షీట్లు అందజేత
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి 300 మందికి బెడ్ షీట్లు, నూతన వస్త్రాలు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఇంచార్జీ మల్లీశ్వరి మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు ముందుకు రావాలని కోరారు. భాధిత కుటుంబాలకు ప్రతి ఇంటికి సహాయం అందించడమే తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా కార్యకర్త లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్