విలువల తో కూడిన విద్యను అందించాలి.. ఎమ్మెల్యే

64చూసినవారు
విలువల తో కూడిన విద్యను అందించాలి.. ఎమ్మెల్యే
విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడలోని బస్టాండ్ పక్క వీధిలో ఏర్పాటు చేసిన ఎం ఏ మోడల్ హై స్కూల్ పాఠశాలను ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపల్ షేక్ సులేమాన్ మాట్లాడుతూ నర్సరీ నుండి 10 వరకు ఇంగ్లీష్ మీడియం లో విద్యను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మౌలానా మహమ్మద్ అబ్దుల్ ఖాదిరి సాహెబ్, షమ్మి, మౌలానా అతహర్,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్