శీలం లింగయ్యకు మాజీ ఎమ్మెల్యే బొల్లం నివాళులు

79చూసినవారు
శీలం లింగయ్యకు మాజీ ఎమ్మెల్యే బొల్లం నివాళులు
బిఆర్ఎస్ మోతె మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ తండ్రి శీలం లింగయ్య మృతి బాధాకరమని మాజి శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మోతె మండలం నరసింహపురంలో లింగయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీలు అరె లింగారెడ్డి, చింత కవితా రెడ్డి, ఝాన్సీ శంకర్ నాయక్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్