కోదాడ: సునకాలతో తప్పని తిప్పలు
అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో రోజు రోజుకీ వీధి కుక్కల బెడద ఎక్కువవుతోంది. ఓ వృద్ధురాలిని గాయపరిచాయి. పిల్లలు స్కూల్ కి వెళ్దాం అన్నా భయపడుతున్నారు. ఇండ్లలో ఉన్న మూగజీవులపై దాడి చేస్తున్నాయి. గ్రామాల నుండి వేరే గ్రామానికి వెళ్లే వాహనదారుల వెంట పడుతున్నాయి అని గ్రామస్తులు తెలియజేసారు.