అధ్యాపకుడు జానీ పాషా కు ఓయూ డాక్టరేట్ అవార్డు

55చూసినవారు
అధ్యాపకుడు జానీ పాషా కు ఓయూ డాక్టరేట్ అవార్డు
నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులు , రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత షేక్ జానీ పాషా కు శుక్రవారం ఓయూ డాక్టరేట్ అవార్డును ప్రకటించింది. ఆయన ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ముస్లిం మైనారిటీ-ఎ స్టడీ ఇన్ ద సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై నిజాం కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తం, కోటి ఉమెన్స్ కళాశాల హెచ్ ఓడి డాక్టర్ రత్న కుమారి ల పర్యవేక్షణలో పరిశోధనలు చేశారు.

సంబంధిత పోస్ట్