బడ్డీ కొట్లను తొలగించ కుండా చూడాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం

55చూసినవారు
బడ్డీ కొట్లను తొలగించ కుండా చూడాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం
కోదాడ లోని కోర్టు ఎదురుగా ఉన్న బడ్డీ కొట్లను తొలగించ కుండా చూడాలని చిరు వ్యాపారులు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. గత 20 సంవత్సరాలుగా బడ్డి కోట్ల పై 30 కుటుంబాలు బతుకుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారుల సంఘం సలహాదారులు బషీర్, అధ్యక్షులు రసూల్, బాజాన్, బాగ్దాద్, అబ్బు, మదర్సా, వెంకన్న, పాషా, విజయ్, నాగేశ్వరరావు, రాము, జ్యోతి, సుజాత, ఫాతిమా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్