గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

1534చూసినవారు
గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మునగాల మండల ప్రత్యేక అధికారి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి బుధవారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామపంచాయతీని సందర్శించారు. గ్రామంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కి సంబంధించి పారిశుద్ధ్య పనులు, అంగన్వాడి సెంటర్, ఆరోగ్య వైద్యశాల, ప్రాథమిక పాఠశాల, గ్రామంలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామంలో పారిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్