పాక్ ఎన్నికల్లో విచిత్ర గుర్తులు

581చూసినవారు
పాక్ ఎన్నికల్లో విచిత్ర గుర్తులు
పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తులు ఎంత విచిత్రంగా ఉన్నాయని తెలిస్తే.. ఎవరైనా నవ్వుకుంటారు. మొబైల్ ఫోన్‌ఛార్జర్, సిమ్‌కార్డ్, గాడిద బండి, వంకాయ, బూట్లు, బాటిల్, వాష్‌బేసిన్, నెయిల్ కట్టర్, స్క్రూ, స్పూన్, షటిల్ కాక్ ఇవన్నీ ఎన్నికల సంఘం అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే. ఈ గుర్తులపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్