మహా స్తుతి యాగము ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
మహా స్తుతి యాగము ప్రారంభించిన ఎమ్మెల్యే
దేశ అభివృద్ధి కొరకు ప్రభు ఏసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు జరపడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం కోదాడబాప్టిస్ట్ చర్చిలో పాస్టర్స్ ఫెలోషిప్ నియోజకవర్గా అధ్యక్షులు డాక్టర్ యేసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మహా స్తుతి యాగము సువార్త సభను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిషప్ సిహెచ్ సల్మాన్ రాజ్, పిసిసి డెలికేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, జాని ఉన్నారు.

సంబంధిత పోస్ట్