కోదాడ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బల్తూ శ్రీను, హోమ్ గార్డ్ ఏడుకొండలులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ లు ప్రశంశా పత్రాలు అందజేసారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను పోలీసు అధికారులు వీరి సేవలు గుర్తించి జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంశా పత్రాలు అందజేసారు.