భాజపా నాయకులు ముందస్తు అరెస్ట్

458చూసినవారు
భాజపా నాయకులు ముందస్తు అరెస్ట్
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మద్దిరాల మండల బీజేపీ & బీజేవైఎం తుంగతుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు యాటకారి మహేష్ ముదిరాజ్, మండల నాయకులను బుధవారం ముందస్తు అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు భూతం సాగర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్