రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగింపు

1876చూసినవారు
రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగింపు
మద్దిరాల మండల కేంద్రంలో రాజకీయ పార్టీ ఫ్లెక్సీలను బుధవారం మండల అభివృద్ధి అధికారి సరోజ ఆదేశానుసారం పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తీసివేయడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల కొడు ఉన్నందున ప్రతి ఒక్కరాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కొడిశాల లింగయ్య, దామోదర్, సుధాకర్ బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్