మూడు గేట్ల ద్వారా నీటి విడుదల

69చూసినవారు
మూడు గేట్ల ద్వారా నీటి విడుదల
మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు మూడు క్రస్ట్‌ గేట్లను పైకెత్తి వరదనీటిని దిగువకు వదిలారు. హైదరాబాద్‌ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం మూిసీ ప్రాజెక్టుకు 4, 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో 644. 50 అడుగులకు చేరుకుంది.

సంబంధిత పోస్ట్