గుత్తా అమిత్ రెడ్డిని సన్మానించిన బీసీ సంఘం నేతలు

70చూసినవారు
గుత్తా అమిత్ రెడ్డిని సన్మానించిన బీసీ సంఘం నేతలు
తెలంగాణ నూతన డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని హైదరాబాదులోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా మునుగోడు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి సుర్వి నరసింహా గౌడ్ కలసి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీసీ వర్గీకరణ పై 42 శాతం రిజర్వేషన్ పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారితో పాటు హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్, గట్టుప్పల మండల నాయకుడు కట్ట లింగస్వామి ముదిరాజ్ లు వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్