జిల్లా వ్యాప్తంగా సగటున 10. 1 మిల్లీమీటర్ల వర్షపాతం

50చూసినవారు
జిల్లా వ్యాప్తంగా సగటున 10. 1 మిల్లీమీటర్ల వర్షపాతం
నల్గొండ జిల్లాలో ఆదివారం 31 మండలాల్లో వర్షం కురిసింది. సగటున 10. 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పీఏపల్లి మండలంలో 30. 8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే చింతపల్లి 29. 8, మిర్యాలగూడ 26, నల్లగొండ 20. 3, నాంపల్లి 5. 6, తిప్పర్తి 5. 2, దామరచర్ల 4. 9, చండూరు 4. 7, నేరడుగొమ్ము 4. 5, మునుగోడు 4. 2, కనగల్‌ 4. 1, నకిరేకల్‌ 4, అత్యల్పంగా కట్టంగూర్‌ మండలంలో 1. 1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్