దంచికొడుతున్న ఎండలు

4438చూసినవారు
దంచికొడుతున్న ఎండలు
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండగా.. ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం యాదగిరిగుట్ట, వలిగొండ, మునగాల, చండూరులో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావద్దని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్