త్యాగానికి ప్రతీక బక్రీద్'

75చూసినవారు
త్యాగానికి ప్రతీక బక్రీద్'
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని, అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈద్గాలో వారు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you