దొడ్డి కొమరయ్య ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

69చూసినవారు
దొడ్డి కొమరయ్య ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు నేటి యువతకు పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేటలోని సిపిఐ కార్యాలయం కామ్రేడ్ ధర్మబిక్షం భవనంలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దొరలు జమీందారులు జాంగిర్లదారులు అరాచకాలు, ఆగడాలను అడ్డుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్