స్విమ్మరే యుస్రా మర్దిని ఒలింపిక్స్‌ జర్నీ ప్రత్యేకం

73చూసినవారు
స్విమ్మరే యుస్రా మర్దిని ఒలింపిక్స్‌ జర్నీ ప్రత్యేకం
స్విమ్మరే యుస్రా మర్దిని సిరియాలో జరిగిన బాంబుదాడిలో సర్వస్వం కోల్పోయింది. తన చెల్లి సారాతో కలిసి ప్రాణాలు
అరచేతిలో పెట్టుకొని పడవలో టర్కీ మీదుగా గ్రీసు బయలుదేరింది. అక్కడ నుంచి నడక, బస్సు, రైలు ద్వారా జర్మనీకి చేరుకున్నారు. బెర్లిన్‌లోని శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నారు. ఆ సమయంలో శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక జట్టుకు ఎంపికయ్యారు. అలా రియో, టోక్యో ఒలింపిక్స్ ల్లో మెరిసారు. పారిస్ ఒలింపిక్స్ లోనూ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్