పాలేరు వద్ద సాగర్ కాలువకు గండి

77చూసినవారు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పడింది. కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసినా తిరిగి నీటిని విడుదల చేయగా అదే చోట గండి పడింది. దీంతో మరోసారి నీటి సరఫరాను అధికారులు నిలిపివేసారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే తిరిగి గండి పడిందని రైతులు ఆదివారం ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్