వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి

77చూసినవారు
వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి
వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలని సీనియర్ సిటీజన్స్ సంఘం రాష్ట్ర నాయకులు రావెళ్ల సీతరామయ్య అన్నారు. శనివారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ, అవగాహన దినోత్సవం సందర్భంగా సమస్యలపై ఆర్డీఓ సూర్యనారాయణకు వారి కార్యాలయంలో వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఇటీవల కాలంలో వయోవృద్ధులపై వేధింపులు, దాడులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.