యువత నచ్చిన రంగంలో కష్టపడి జీవితంలో ఎదగాలి

65చూసినవారు
యువత నచ్చిన రంగంలో కష్టపడి జీవితంలో ఎదగాలి
యువత నచ్చిన రంగంలో కష్టపడి జీవితంలో ఎదగాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బి ఎస్ లత అన్నారు. సోమవారం సూర్యాపేట లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఆడిటోరియం నందు జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు -2025 లో ముఖ్య అతిధిగా జిల్లా అదనపు కలెక్టర్ బి ఎస్ లత పాల్గొని స్వామి వివేకానంద ఫొటో కి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్