Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
May 17, 2024, 13:05 IST/సూర్యాపేట నియోజకవర్గంసూర్యాపేట నియోజకవర్గందేవాలయ అభివృద్ధికి కృషి చేయాలిMay 17, 2024, 13:05 ISTదేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీ విజయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీరాం నగర్లో శ్రీ విజయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన మొదటి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. విరాళాల సేకరణ చేపట్టి దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలన్నారు.