రోజూ 18 గంటలు పని చేస్తూ.. బైక్ పై నిద్రిస్తుండగా కుప్పకూలి డెలివరీ బాయ్ మృతి

67చూసినవారు
రోజూ 18 గంటలు పని చేస్తూ.. బైక్ పై నిద్రిస్తుండగా కుప్పకూలి డెలివరీ బాయ్ మృతి
ప్రతిరోజు 18 గంటలు పని చేసి బైక్‌పై నిద్రపోతున్న సమయంలో 55 ఏళ్ల డెలివరీ బాయ్ మరణించిన విషాద ఘటన చైనాలో చోటుచేసుకుంది. డెలివరీ మ్యాన్ మరణం ఆ దేశవ్యాప్తంగా డెలివరీ ఏజెంట్లకు ఉండాల్సిన చట్టపరమైన హక్కులు మరియు సంక్షేమంపై చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ మారింది. తన కుటుంబానికి ఆ వ్యక్తి ఒక్కడే జీవనాధారం అని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్