తుంగతుర్తి శాసనసభ్యులు పర్యటన వివరాలు
తేది:01-10-2020 రోజున తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించు వివరాలు: ఉదయం 10:30 నాగారం మండలం మామిడిపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కార్యక్రమంలో పాల్గొని.అనంతరం మధ్యాహ్నం 02:00గంటలకు మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10,12 వార్డుల్లో పర్యటిస్తారు.అనంతరం 03:00గంటలకు మోత్కుర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్యవైశ్య భవనంలో మోత్కూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు మోత్కూర్ మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరుకానున్నారు.