పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం..

1087చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో సాధారణ ఎన్నికలు పార్లమెంటు 2024 పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట అదనపు కలెక్టర్ వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్