ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

51చూసినవారు
ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
TG: సంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని స్నిగ్ధ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ.. ఫిలిప్పీన్స్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లేసరికి.. ఆమె గదిలో శవమై కనిపించారు. సమాచారం అందుకున్న పటాన్‌చెరులోని ఆమె కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్