భూమిలోపల భారీ మహాసముద్రం ఉందని తెలుసా?

64చూసినవారు
భూమిలోపల భారీ మహాసముద్రం ఉందని తెలుసా?
భూమికి సుమారు 700 కిలోమీటర్ల అడుగున ఓ భారీ మహాసముద్రం ఉందని జియోగ్రాఫికల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. రింగ్వుడైట్ అనే రాయి లోపల భారీ స్థాయిలో నీరు దాడి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మొత్తం భూమిపై ఉన్న మహాసముద్రాల్లోని నీటి కంటే 3 రెట్లు ఎక్కువ నీరు అందులో ఉన్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. రింగ్వుడైట్ రాయి ఒక స్వాంజిలాగా నీటిని పీల్చుకుంటోందని సైంటిస్ట్ జియోఫిసిసిస్ట్ స్టీవ్ జాకబ్ సన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్