‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ‘సుట్టంలా సూసి’ ఫుల్ వీడియో సాంగ్

66చూసినవారు
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సినిమాతో హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. మే 31న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఈ చిత్రం ప్ర‌స్తుతం థియేటర్లలో సంద‌డి చేస్తుంది. ఇదిలా ఉండగా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రం జూన్ 14 నుంచి తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తాజాగా మేక‌ర్స్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే మూవీ నుంచి ‘సుట్టంలా సూసి’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్