AP: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటనలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వివరాలు ఇలా
1.నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన
2. పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
3. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు
4. దువ్వాడ- సింహచలం ట్రాక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన
5. విశాఖ- గోపాలపట్నం ట్రాక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన
6. గంగవరం పోర్ట్- స్టీల్‌ప్లాంట్ రైల్వే ట్రాక్ ప్రారంభం