TPBO (టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్) రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2023 జులైలో టీపీబీవో ఉద్యోగాలకు టీజీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహించింది. కాగా నేడు ఫైనల్ ఫలితాలు వెల్లడయ్యాయి. 171 మంది అభ్యర్థుల ఎంపిక అవగా వారి జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ అఫిషీయల్ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు.