T20WC: కోహ్లి ఔట్.. స్టేడియం నిశ్శబ్దం

83చూసినవారు
T20WC: కోహ్లి ఔట్.. స్టేడియం నిశ్శబ్దం
టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో భారత్ ఆదివారం ఆడుతున్న మ్యాచ్‌లో కోహ్లి 4 పరుగులకే ఔట్ అయ్యాడు. పాక్ బౌలర్ నసీమ్ షా బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఎన్నో అంచనాలు ఉన్న కోహ్లి తక్కువ పరుగులకే ఔట్ కావడంతో స్టేడియంలో నిశ్శబ్దం నెలకొంది. ప్రస్తుతం భారత్ 1.3 ఓవర్లలో 12/1 స్కోరు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఉన్నారు.