జనవరి 28న తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

63చూసినవారు
జనవరి 28న తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి, అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన చిత్రం తండేల్. ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో జనవరి 28న సాయంత్రం 5 గంటలకు తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తండేల్ చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్