టాటా మోటార్స్ లాభం మూడింతలు

57చూసినవారు
టాటా మోటార్స్ లాభం మూడింతలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో నాలుగో త్రైమాసికంలో రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,496.04 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,05,932.35 కోట్లుగా ఉన్న టాటా మోటార్స్ ఏకీకృత ఆదాయం.. ఈ ఏడాదిలో రూ.1,19,986.31 కోట్లకు చేరినట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్