మళ్లీ మార్కెట్‌లోకి టాటా సుమో కారు!

76చూసినవారు
మళ్లీ మార్కెట్‌లోకి టాటా సుమో కారు!
టాటా సుమో కారు ఒకప్పుడు ఎంత ఫేమస్సు అందరికి తెలిసిందే. తెలుగు సినిమాల్లో యాక్షన్ సీన్ అనగానే టాటా సుమో కారు గుర్తుస్తోంది. ఇప్పుడు ఈ కారు మళ్లీ మార్కెట్‌లోకి రానుంది. మన దేశంలో ఈ ఏడాది ఆటో ఎక్స్‌పో-2025 జరగనుంది. ఈ కార్యక్రమంలో అనేక కంపెనీలు పాత కారు మోడళ్లను ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని మార్పులతో టాటా సుమో కారును తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్