TCS: ఆఫీసుకొస్తేనే బోనస్

65చూసినవారు
TCS: ఆఫీసుకొస్తేనే బోనస్
IT సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొంతమంది సీనియర్ ఉద్యోగుల త్రైమాసిక బోనస్‌లలో కోతవేసింది. కంపెనీ ఉద్యోగుల వేరియబుల్‌పేను కార్యాలయంలో హాజరు, యూనిట్ పనితీరుకు అనుసంధానం చేసిన నేపథ్యంలో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో బోనస్ చెల్లింపులను తగ్గించినట్లు తెలుస్తోంది. జూనియర్ ఉద్యోగులకు పూర్తి వేరియబుల్‌పే ఇస్తుండగా.. సీనియర్ ఉద్యోగులకు 20-40%, మరికొందరికి 100% దాకా ఇందులో కోత వేశారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్