ప్రభాస్ ఫొటో లీక్ చేసిన వ్యక్తిని గుర్తించిన కన్నప్ప టీం

76చూసినవారు
'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఫొటోను లీక్ చేసిన వ్యక్తిని గుర్తించినట్లు చిత్ర బృందం ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. తాను ప్రభాస్ ఫొటోను స్నేహితులకు షేర్ చేయగా, వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు నిందితుని వీడియోను షేర్ చేసింది. దీనిపై అతడు క్షమాపణలు చెప్పాడని, అయితే ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మూవీ టీమ్ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్