అహ్మదాబాద్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన 27 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం అవసరం. పోస్టును బట్టి నెలకు రూ.18 వేల నుంచి రూ.1,12,400 వరకు ఇస్తారు. డిసెంబర్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://nioh.org/ను చూడగలరు.