మోదీ కారుపై చెప్పు.. రాహుల్ స్పందన ఇదే..

81చూసినవారు
మోదీ కారుపై చెప్పు.. రాహుల్ స్పందన ఇదే..
వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ కారుపై ఓ దుండగుడు చెప్పు విసిరాడు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ‘ప్రజలు మోదీని చూసి భయపడరు. దేశంలో ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది. ధైర్యంగా ఆయన్ను నిలదీస్తారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ మానసికంగా కుప్పకూలారు’ అని విమర్శించారు.