AP: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాగ దీపిక ఖగోళ శాస్త్రవేత్త కావాలన్న లక్ష్యంతో పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ యుటాలో పోస్ట్ డాక్టరల్ పరిశోధకురాలిగా.. చిన్న గెలాక్సీల్లో 2500 పైగా బ్లాక్ హోల్స్ ఉన్నాయని గుర్తించారు. ఈ పరిశోధనను తాజాగా ఆస్ట్రాలజీ జనరల్‌లో ప్రచురించారు. చిన్న గెలాక్సిల్లో బ్లాక్ హొల్స్‌పై పరిశోధనగాను మంచి గుర్తింపు లభించింది.