TG: గృహజ్యోతి విద్యుత్‌ సబ్సిడీ నిధులు మంజూరు

56చూసినవారు
TG: గృహజ్యోతి విద్యుత్‌ సబ్సిడీ నిధులు మంజూరు
తెలంగాణలో డిసెంబర్‌ నెల గృహజ్యోతి విద్యుత్‌ సబ్సిడీ నిధులు మంజూరు అయ్యాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 172 కోట్లు మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్