TGను రేవంత్ అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు: CBN

78చూసినవారు
TGను రేవంత్ అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు: CBN
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణను రేవంత్ అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అందుకే స్వయంగా కలిసి అభినందించినట్లు తెలిపారు. "ఏపీ, తెలంగాణ అన్నదమ్ముల్లా కొనసాగుతాయి. గొడవలు పడితే సమస్యలు తీరవు. అందుకే కూర్చుని విభజన సమస్యలపై చర్చించాం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే TDP ధ్యేయం." అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్