TG: పాతగోడ కూలి ముగ్గురు దుర్మరణం

78చూసినవారు
TG: పాతగోడ కూలి ముగ్గురు దుర్మరణం
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పాతగోడ కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు శిథిలాల నుండి మృతదేహలను వెలికితీస్తున్నారు. ఈప్రమాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.